Gilead Science Inc's anti-viral drug remdesivir was granted emergency use authorisation by the U.S. Food and Drug Administration for Covid-19 on Friday, clearing the way for broader use of the drug in more hospitals around the United States.
#COVID19
#COVID19vaccine
#Remdesivir
#Coronavirus
#FDA
#CoronavirusVaccine
#coronacasesinindia
#donaldtrump
#lockdown

అమెరికా ఆహార మరియు ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కరోనావైరస్ చికిత్సకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డేసివీర్ వ్యాక్సిన్‌ను వినియోగించొచ్చంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై పలు పరిశోధనలు పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోవిడ్-19 బారిన పడిన కొంతమంది పేషెంట్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపిన వైద్యులు వారు త్వరగా కోలుకున్నారని చెప్పారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల కింద వినియోగించొచ్చంటూ ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.